Latest news: Delhi Blast: అలా-ఫలా యూనివర్సిటీకి షోకాజ్ నోటీసులు జారీ చేసిన NAAC 

హరియాణాలోని అల్‌-ఫలా యూనివర్సిటీపై దర్యాప్తు దృష్టి ఢిల్లీ(Delhi) పేలుళ్ల ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, హరియాణాలోని(Delhi Blast) అల్-ఫలా యూనివర్సిటీపై దృష్టి పెట్టారు. దర్యాప్తు అధికారులు ఇప్పటికే ఈ యూనివర్సిటీలో తనిఖీలు జరిపి, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించారు. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో తప్పుడు సమాచారం ప్రచురించినందుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీ న్యాక్ గుర్తింపు పొందకుండానే వెబ్‌సైట్‌లో గుర్తింపు ఉందని ప్రకటించడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పుదారి పట్టే … Continue reading Latest news: Delhi Blast: అలా-ఫలా యూనివర్సిటీకి షోకాజ్ నోటీసులు జారీ చేసిన NAAC