PG doctor suicide : దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్
PG doctor suicide : నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన అనస్థీషియా పీజీ విద్యార్థిని బత్తుల దీపిక కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు తేలడంతో సీనియర్ డాక్టర్ అమర్ సహస్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారంలో విభేదాలు పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన అమర్ సహస్‌రెడ్డి, అనంతపురానికి చెందిన దీపిక గత ఏడాది నుంచి ప్రేమలో ఉన్నారు. అయితే అమర్ తన ఎంబీబీఎస్ బ్యాచ్‌మేట్‌తో పెళ్లి నిశ్చయం … Continue reading PG doctor suicide : దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed