Latest News: Darjeeling: డార్జిలింగ్ లో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి?

పశ్చిమ బెంగాల్ (West Bengal) లో రాత్రంతా కురిసిన అనవరత వర్షాల కారణంగా రాష్ట్రంలోని కొండప్రాంతాలు విపరీతంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా డార్జిలింగ్ (Darjeeling) జిల్లాలోని మిరిక్, సుఖియా పొఖారీ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపోయాయి. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. Mohanlal: మోహన్‌లాల్‌కు కేరళ ప్రభుత్వం సన్మానం అనేక మంది ఇంకా భూకంపం కారణంగా ఏర్పడిన శిథిలాల కింద చిక్కుకున్నారని సమాచారం.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కీలక మార్గాల్లో రోడ్డు … Continue reading Latest News: Darjeeling: డార్జిలింగ్ లో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి?