vaartha live news : Hyderabad : ఆర్‌టీఓ చలాన్‌, పీఎం కిసాన్‌ పేరుతో సైబర్‌ మోసం

హైదరాబాద్‌ (Hyderabad) లో సైబర్‌ నేరగాళ్లు (Cyber ​​criminals) మరోసారి పంజా విసిరారు. ఆర్‌టీఓ చలాన్‌, పీఎం కిసాన్‌ యోజన పేరుతో ప్రజలను మోసం చేశారు. కేవలం నాలుగు రోజుల్లో ముగ్గురి నుంచి రూ.4.85 లక్షలు ఎగరేశారు. ఈ ఘటనలు నగరంలో భయాందోళనలు రేకెత్తించాయి.ముషీరాబాద్‌కు చెందిన 47 ఏళ్ల వ్యక్తిని నేరగాళ్లు సంప్రదించారు. “మీ వాహనంపై పెండింగ్‌ చలాన్లు ఉన్నాయి” అని మెసేజ్‌ పంపించారు. వెంటనే లింక్‌ ద్వారా చెల్లించాలని ఒత్తిడి చేశారు. బాధితుడు లింక్‌ నిజమని … Continue reading vaartha live news : Hyderabad : ఆర్‌టీఓ చలాన్‌, పీఎం కిసాన్‌ పేరుతో సైబర్‌ మోసం