Cyber Crime: మోసాలపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్‌

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాల(Cyber Crime)పై భారీ ఆపరేషన్‌ చేపట్టి మరోసారి తన దృఢతను చాటింది. ఐదు రాష్ట్రాల్లో ఒకేసారి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న 81 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ అయిన వారు ఆంధ్రప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారని అధికారులు తెలిపారు. ఈ నిందితులపై దేశవ్యాప్తంగా మొత్తం 754 కేసులు నమోదై ఉండగా, వారు దాదాపు రూ.95 కోట్ల మోసాలకు పాల్పడినట్లు … Continue reading Cyber Crime: మోసాలపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్‌