Telugu News: Cyber Crime: iBOMMA, BAPPAM సైట్లు బ్లాక్

సైబరాబాద్ సైబర్ క్రైమ్(Cyber Crime) పోలీసులు iBOMMA, BAPPAM అనే పిరసీ సినిమాల సైట్లను బ్లాక్ చేశారు. ఈ చర్య తరువాత, నిన్న రాత్రి నుంచి ఈ సైట్లు ఓపెన్ అవ్వడం లేదని అధికారులు తెలిపారు. పోలీసుల పరిశీలనలో iBOMMA సైట్‌లో 1XBet అనే ఆన్‌లైన్ బెట్టింగ్(Online betting) మరియు గేమింగ్ యాప్ను నిర్వాహకుడు ఇమ్మడి రవి ప్రోత్సహించినట్లు గుర్తించారు. Read Also:  TG Govt: ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకునే వారికి సర్కార్ షాక్  బెట్టింగ్ ద్వారా … Continue reading Telugu News: Cyber Crime: iBOMMA, BAPPAM సైట్లు బ్లాక్