Telugu News: Crime: ‘నిన్నే పెళ్లాడతా’ అన్న భార్య.. ఆమెను చంపేసి.. భర్త ఏం చేశాడంటే?

పెళ్లంటే నూరేళ్ల పండుగ అంటారు. వివాహం(Crime) స్వర్గంలో జరుగుతాయని పెద్దలంటారు. అంటే పెళ్లితో యువతి, యువకుడు జీవితాంతం ఒకరిపై ఒకరు ఆధారపడి, అనురాగాన్ని, ప్రేమను పంచుకుంటూ తమదైన అందమైన గృహాన్ని నిర్మించుకోవడమే కదా! సమాజానికి కుటుంబమే పునాది. సమాజం బాగుండాలి అంటే కుటుంబం బాగుండాలి. లేకపోతే సమాజం పాడైపోతే, దేశం పురోగభివృద్ధి కుంటుపడుతుంది. దేవుడు ఆనందంతో కూడిన వివాహ(Crime) వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కానీ ఆధునిక కాలంలో కొంతమంది భార్యలు భర్త, పిల్లలు ఉన్నా మరొకడి పొందుకోసం … Continue reading Telugu News: Crime: ‘నిన్నే పెళ్లాడతా’ అన్న భార్య.. ఆమెను చంపేసి.. భర్త ఏం చేశాడంటే?