Telugu News: Crime: వధువు తండ్రి..వరుడి తల్లి మధ్య చిగుర్చిన ప్రేమ.. పరార్

ఎదిగిన తమ పిల్లల్ని ఓ ఇంటివారిగా చేస్తే పెద్ద బాధ్యత తీరిపోతుందని తల్లిదండ్రులు భావిస్తారు. ఇక ఆడపిల్లలు అయితే తమ భారం తీరిపోతుందని ఆడపిల్ల తమకు భారమని, గుండెలపై కుంపటిగా తలంచుతారు. తమ బిడ్డలు కూడా పిల్లాపాపలతో హాయిగా ఉండాలని ప్రతి తల్లిదండ్రి ఆశిస్తారు. అందుకోసం మంచి సంబంధాల కోసం అన్వేస్తుంటారు. పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే తమ ఆడబిడ్డకు పెళ్లి చేసి, అత్తారింటికి పంపాల్సిన ఆ తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. ఆ సమయంలోనే … Continue reading Telugu News: Crime: వధువు తండ్రి..వరుడి తల్లి మధ్య చిగుర్చిన ప్రేమ.. పరార్