Telugu News: Crime: ఆశ్రమ పాఠశాలలో ఇద్దరి విద్యార్థుల ఆత్మహత్య

మహారాష్ట్రలో తీవ్ర విషాద ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పాల్ఘర్‌లోని వాడా తాలూకా, అంబిస్టేలోని ఒక ఆశ్రమ పాఠశాల(Ashram School) ఆవరణలోనే ఇద్దరు మైనర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పదో తరగతి చదువుతున్న ఈ ఇద్దరు విద్యార్థుల మరణాలు పాఠశాల క్యాంపస్‌తో పాటు వాడా తాలూకాలో తీవ్ర కలకలం రేపాయి. మరణించిన విద్యార్థులను దేవిదాస్ పరశురామ్ నవలే మరియు మనోజ్ సీతారామ్ వాద్గా గుర్తించారు. Read Also: IND-AFG: భారత్‌-అఫ్గానిస్థాన్‌ కొత్త స్నేహం అధికారులు, ప్రజాప్రతినిధుల పరిశీలన … Continue reading Telugu News: Crime: ఆశ్రమ పాఠశాలలో ఇద్దరి విద్యార్థుల ఆత్మహత్య