Telugu News: Crime: ఆస్తి కోసం కన్న తండ్రిని గుద్ది చంపిన కొడుకు

నేటి కాలంలో సొంత బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోనూ ఇలాంటి దారుణ ఘటనే చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని కొండకిండాం గ్రామంలో పెదమజ్జి నాయుడు (72), ఆయన కొడుకు గణేష్ నివాసం ఉంటున్నారు. అయితే, వీరిద్దరి మధ్య ఆస్తి గొడవలు తలెత్తాయి. Read Also: Immunity: వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచడానికి మార్గాలు ఆస్తి కోసం కాలు విరగొట్టిన కొడుకు కొడుకు గణేష్ ఆస్తి(Property) కోసం కన్న తండ్రి పెదమజ్జి … Continue reading Telugu News: Crime: ఆస్తి కోసం కన్న తండ్రిని గుద్ది చంపిన కొడుకు