Latest news: Crime: సతీష్ మృతి మిస్టరీ బొమ్మతో బండారం బయటపడేనా?

మొన్న రెండు, నిన్న మూడు బొమ్మలతో పరిశీలన తాడిపత్రి : టిటిడి మాజీ (Crime) ఎవిఎస్వి సతీష్కుమార్ హత్యకేసు బండారాన్ని బొమ్మతో బయటపెట్టాలనే పోలీసుల ప్రయత్నం ఏ మేరకు ఫలించనుందోననే విషయం ఆసక్తికరంగా మారింది. శుక్రవారం సతీష్ మృతి సంఘటన చోటు చేసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో ఈ కేసు దర్యాప్తుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. శనివారం రెండు బొమ్మలు ఒక రైలు.. ఆదివారం మూడు బొమ్మలు..ఒక రైలును వినియోగించిన పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా సతీష్ మృతిపై … Continue reading Latest news: Crime: సతీష్ మృతి మిస్టరీ బొమ్మతో బండారం బయటపడేనా?