Latest news: Crime: పట్టపగలే రోడ్డు పై స్నేహితుడిని హతమార్చిన తోటి స్నేహితులు

ట్రాన్స్ జెండర్లు రోజురోజుకు వివక్షకు గురవుతున్నారు. వారిపై అఘాయితాలు పెరిగిపోతున్నాయి. సమాజంలో వారిపై ఉన్న చిన్న చూపు ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ఒకవైపు వారి ఆగడాలు శృతిమించిపోతున్నాయి. రాత్రివేళ్లలో వాహనదారులపై వీరు తమ ప్రతాపాన్ని చూపిస్తూ, అందినకాడికి దోచుకుంటున్నారు. ఇది ఒకవైపు అయితే మరోవైపు వారిపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. వారికి న్యాయం చేసే దిక్కులేదు. తాజాగా ఓ ట్రాన్స్ జెండర్ పై సామూహిక అత్యాచారం చేశారు. ఆపై వీరిమధ్య మనస్పర్థలు రావడంతో ఒకరిపై ఒకరు ద్వేషం … Continue reading Latest news: Crime: పట్టపగలే రోడ్డు పై స్నేహితుడిని హతమార్చిన తోటి స్నేహితులు