Latest News: Crime News: ఛత్తీస్‌గఢ్ లో ఘోర రోడ్డుప్రమాదం-ఐదుగురు మృతి

ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికం అవుతున్నాయి. ట్రాఫిక్ (traffic) విభాగం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వీటి నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. మితిమీరిన వేగం, మద్యం మత్తు, నిద్రమత్తు, నిర్లక్ష్యం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు అధికంగా జరగడం బాధాకరం. Visakhapatnam: యారాడ బీచ్‌లో కొట్టుకుపోయిన నలుగురు ఇటలీ పర్యాటకులు.. ఒకరు మృతి తాజాగా ఛత్తీస్ గఢ్ లోని జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు … Continue reading Latest News: Crime News: ఛత్తీస్‌గఢ్ లో ఘోర రోడ్డుప్రమాదం-ఐదుగురు మృతి