Telugu News: Crime: మద్యం మత్తులో భార్యను నేలకేసి కొట్టి చంపిన భర్త

మద్యం అనేక అనర్థాలకు దారితీస్తుందని మనకు తెలుసు. దానికి బానిసగా మారితే విచక్షణాజ్ఞానాన్ని కోల్పోతారు. ఎన్నో కుటుంబాలు కేవలం మద్యం వల్ల విచ్చిన్నం అవుతున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా నష్టాలకు గురిచేస్తుంది. మద్యం (alcohol) మత్తులో చనిపోయిన వారెందరో ఉన్నారు. పిల్లలు అనాధలుగా మారుతున్నారు. అయినా ఈ మహమ్మారి నుంచి బయటకు పడలేకపోతున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ చెడు వ్యసనాలకు మహిళలు కూడా బానిసలుగా మారుతున్నారు. మద్యం మత్తులో భార్య, భర్తల మధ్య విబేధాలు భార్య చావుకు … Continue reading Telugu News: Crime: మద్యం మత్తులో భార్యను నేలకేసి కొట్టి చంపిన భర్త