Telugu News: Crime: మహిళపై సామూహిక అత్యాచారం.. హత్య
మద్యం మత్తులో ఉన్న మహిళపై సామూహిక(Collective) అత్యాచారం(rape) జరిగింది. అంతటితో ఆగకుండా ఆమెను హతమార్చారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని కిస్మత్ పూర్ బ్రిడ్జి కింద ఈనెల 17న ఓ మహిళ మృతదేహం బయటపడింది. ఒంటిమీద బట్టలు లేకుండా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమూచారం అందించారు. పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం(Postmortem) నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కాగా ఫోరెన్సిక్(Forensic) నివేదికలో మహిళపై లైంగిక దాడి జరగడంతో పాటు మర్మాంగంలో తీవ్రమైన … Continue reading Telugu News: Crime: మహిళపై సామూహిక అత్యాచారం.. హత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed