Telugu News: Crime: భార్య హేళనే ఐబొమ్మ రవి పక్కదారిపట్టాడా?

Crime ప్రేమను వ్యక్తం చేసే చిన్నిచిన్న మాటలే జీవితాలను నిలబెడుతుంది. కానీ ప్రేమ లేని చిన్న దెబ్బెపొడుపు మాటలు బతుకును బజారుకీడుస్తుంది. ఆ నష్టం మూల్యం చాలానే ఉంటుంది. జీవితాన్ని నిలబెట్టేది, పడగొట్టేది మాటే. మాటలకు అంతబలం ఉంది మరి. ఐబొమ్మ రవి (Ravi) విషయంలో ఇదే జరిగింది. రవి భార్య, అత్తమ్మలు కలిసి నిత్యం ‘నీకు డబ్బు సంపాదించడం రాదంటూ’ హేళన చేసేవారని తెలుస్తోంది. 2016లో రవి ఓ యువతిని ప్రేమించి, అనంతరం పెళ్లి చేసుకున్నాడు. … Continue reading Telugu News: Crime: భార్య హేళనే ఐబొమ్మ రవి పక్కదారిపట్టాడా?