News Telugu: Crime: కూతురి ప్రేమవివాహం.. ప్రేమికుడి ఇంటికి నిప్పు

Crime: ఆధునిక టెక్నాలజీ యుగంలో జీవిస్తున్న మనం ఇంకా కులం, మతం అంటూ జీవిస్తున్నాం. ఒకవైపు గ్లోబలేజేషన్ తో మన పిల్లలు చదువు, ఉద్యోగం పేరుతో విదేశాల్లో స్థిరపడుతున్నారు. అక్కడి వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ జీవిస్తున్న మనం మాత్రం ఇంకా కులం, మతం అంటూ హద్దులు పెట్టుకుంటున్నాం. అందుకే తమ పిల్లల్ని మనం క్షమించలేని స్థితిలో నేరాలకు పాల్పడుతున్నారు. తమ కూతురు లవ్, మ్యారేజ్ చేసుకుందని ఓ తండ్రి ఎవరూ ఊహించని దారుణానికి … Continue reading News Telugu: Crime: కూతురి ప్రేమవివాహం.. ప్రేమికుడి ఇంటికి నిప్పు