News Telugu: Crime: హనుమకొండలో నర్సింగ్‌ విద్యార్థినిపై కెమికల్ దాడి కలకలం

హనుమకొండ (Hanumakonda) జిల్లా కాజీపేట సమీపంలోని కడిపికొండ ప్రాంతంలో నర్సింగ్ విద్యార్థినిపై గుర్తుతెలియని రసాయనం చల్లిన ఘటన సోమవారం సాయంత్రం కలకలం రేపింది. బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిని స్కూటీపై అమ్మమ్మ ఇంటికి వెళ్తుండగా కాళ్లపై అకస్మాత్తుగా చల్లదనం, వెంటనే మంట అనుభవించడంతో ఆగి చూసింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం కాలు భాగంలో రసాయనంతో గాయం ఏర్పడింది. Read also: TTD: సిఐడి … Continue reading News Telugu: Crime: హనుమకొండలో నర్సింగ్‌ విద్యార్థినిపై కెమికల్ దాడి కలకలం