Telugu News: Crime: వ్యాపారంలో నష్టాలు..అప్పులు తీర్చలేక దంపతుల ఆత్మహత్య

Crime ఆస్తులు లేకపోయినా పర్వాలేదు అప్పులు మాత్రం ఉండకూడదని అంటారు. అప్పులే మెడకు ఉరితాడుగా మారుతున్నాయి. ఇప్పటికే అప్పులతో ఎందరో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దొరికిన చోటంతా అప్పులు చేస్తారు. అధిక వడ్డీలకు తీసుకుంటారు. ఏదో చేయాలనుకుంటారు. కానీ ఆ ప్రయత్నంలో భారీగా నష్టాలు వస్తాయి. ఈలోగా అప్పులు తీర్చులేంతగా పేరుకునిపోవడంతో ఇక చేసేది లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువ. తాజాగా అప్పుల బాధను తట్టుకోలేక దంపుతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్లో చోటు … Continue reading Telugu News: Crime: వ్యాపారంలో నష్టాలు..అప్పులు తీర్చలేక దంపతుల ఆత్మహత్య