News Telugu: Crime: కూలీలతో వెళ్తున్న బస్సుకు మంటలు.. ఇద్దరు దగ్ధం

అసలే కర్నూలు వద్ద ఇటీవల ఓ ప్రైవేటు బస్సు దగ్ధంలో 20మంది మరణించారు. ఆ విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే మరో ప్రమాదం జరిగింది. రాజస్థాన్లోని జైపూర్ జిల్లా మనోహర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ జిల్లా నుంచి కూలీలనుతీసుకుని రాజస్థాన్ లోని ఇటుక బట్టీల వద్దకు బయలుదేరింది. బస్సు డ్రైవర్ టోల్ గేట్ ఫీజు (రూ.100) ఆదా చేయడానికి హైవే కాకుండా పక్క దారిలో, మురికి రోడ్డులో బస్సును … Continue reading News Telugu: Crime: కూలీలతో వెళ్తున్న బస్సుకు మంటలు.. ఇద్దరు దగ్ధం