Latest News: Shilpa Shetty: ఆ డబ్బులు చెల్లించాల్సిందే..శిల్పా శెట్టికి కోర్టు ఆదేశం

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty), ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి వార్తల్లో నిలిచారు. వ్యాపార ఒప్పందాల పేరుతో ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేరకు మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో శిల్పా–రాజ్ దంపతులు నిందితులుగా ఉన్నారు. Mass Jathara Movie: మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ విడుదల ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసుల ఆర్థిక … Continue reading Latest News: Shilpa Shetty: ఆ డబ్బులు చెల్లించాల్సిందే..శిల్పా శెట్టికి కోర్టు ఆదేశం