Latest Telugu News: Syrup:’దగ్గు మందు’పై దర్యాప్తు​- ఏడు ప్రాంతాల్లో ఈడీ దాడులు

‘కోల్డ్‌రిఫ్‌’ దగ్గు మందు(Syrup)ను తయారు చేస్తున్న తమిళనాడులోని శ్రీసన్‌ ఫార్మా సంస్థపై దర్యాప్తు వేగవంతమైంది. చెన్నైలో శ్రీసన్‌ ఫార్మాకు సంబంధమున్న ఏడు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనిఖీలు చేపట్టింది. మనీలాండరింగ్‌ చట్టంకింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని సీనియర్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల నివాసాలు, శ్రీసన్‌ ఫార్మాకు సంబంధమున్న ప్రాంతాల్లో సోదాలు చేపట్టినట్లు సమాచారం. కోల్డ్‌రిఫ్‌ దగ్గు సిరప్‌ తాగి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో 24 మంది చిన్నారులు మృతిచెందారు. దగ్గు, … Continue reading Latest Telugu News: Syrup:’దగ్గు మందు’పై దర్యాప్తు​- ఏడు ప్రాంతాల్లో ఈడీ దాడులు