Latest News: Actor Vishal: కోయంబత్తూర్‌ ఘటన.. నిందితులకు మరణశిక్ష విధించాలని విశాల్‌ డిమాండ్

యాక్షన్ హీరో విశాల్‌ (Vishal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న పేరు, ఇమేజ్‌ చాలా పెద్దది. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ విశాల్‌కు అభిమానూలు ఉన్నారు.. ఆయన నటించిన సినిమాలు తరచుగా తెలుగులోనూ విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించాయి. Read Also: Hyd Crime: కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం ప్రత్యేకించి ఆయన చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు, మాస్ డైలాగ్‌లు ప్రేక్షకులను అలరిస్తాయి. హిట్ లేదా ఫ్లాప్ అనే … Continue reading Latest News: Actor Vishal: కోయంబత్తూర్‌ ఘటన.. నిందితులకు మరణశిక్ష విధించాలని విశాల్‌ డిమాండ్