coimbatore crime: ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

Husband wife dispute: వివాహేతర సంబంధం అనుమానంతో ఓ భార్య చేసిన దారుణ చర్య తీవ్ర సంచలనం రేపింది. అస్సాంకు చెందిన బిదాన్ (33) తమిళనాడులోని కోయంబత్తూరు (coimbatore crime)లో ప్లంబర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానం రావడంతో అతడి భార్య జిండి (36) ఇటీవల కోయంబత్తూరు వచ్చి భర్తను నిలదీసింది. 4రోజుల క్రితం, భర్త ఇంట్లోకి మరో మహిళను తీసుకురావడంతో జిండి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. Read … Continue reading coimbatore crime: ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య