Telugu News: Coimbatore Crime: దూమారం రేపుతున్న డీఎంకే ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో(Coimbatore Crime) ఇటీవల ఒక కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపింది. ఈ ఘోర ఘటనపై ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన డీఎంకే కూటమి మిత్రపక్ష ఎమ్మెల్యే ఈశ్వరన్(MLA Easwaran) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారానికి దారితీశాయి. కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఈ దారుణం నేపథ్యంలో, ఆయన మాట్లాడుతూ — “రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో విద్యార్థిని … Continue reading Telugu News: Coimbatore Crime: దూమారం రేపుతున్న డీఎంకే ఎమ్మెల్యే వ్యాఖ్యలు..