Valentine’s Day: ఓయో రూమ్స్ ఆఫర్లు అని చెప్పి క్లిక్ చేసారో అంతే సంగతి !!

‘ప్రేమికుల రోజు’ ఆఫర్ల వెనక సైబర్ ఉచ్చు: ఓయో రూమ్స్ పేరుతో లింక్ క్లిక్ చేస్తే విలవిల!వాలంటైన్స్ డే సందర్భంగా ఈ ఏడాది హోటల్ రూమ్ బుకింగ్స్ ఊహించని రీతిలో 170% పెరిగాయి. ఈ విపరీతమైన డిమాండ్‌ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రముఖ హోటల్ చైన్ ‘ఓయో’ (OYO) పేరుతో సోషల్ మీడియాలో రకరకాల నకిలీ ఆఫర్లను సృష్టిస్తున్నారు. “కేవలం రూ.499లకే లగ్జరీ రూమ్”, “ప్రేమికుల కోసం 80% డిస్కౌంట్” అంటూ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో … Continue reading Valentine’s Day: ఓయో రూమ్స్ ఆఫర్లు అని చెప్పి క్లిక్ చేసారో అంతే సంగతి !!