Latest Telugu News: TG Crime: అయ్యో ఎంతపని చేశావు తల్లి ..పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య(Suicide)కు పాల్పడింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీపావళి పండుగ సెలవులకు ఇంటికి వెళ్లి, ఈరోజు ఉదయం తిరిగి పాఠశాలకు వచ్చిన శ్రీ వర్షిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రోజు ఉదయం శ్రీ వర్షిత ఉపాధ్యాయురాలి సెల్ నుండి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి, హాస్టల్‌లో ఉండలేకపోతున్నాను అని చెప్పినట్లు సమాచారం. దీంతో తల్లిదండ్రులు తీసుకెళ్లేందుకు పాఠశాలకు వస్తున్నామని బదులిచ్చారు. Read Also: … Continue reading Latest Telugu News: TG Crime: అయ్యో ఎంతపని చేశావు తల్లి ..పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed