Chittoor crime: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్!

Chittoor crime: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పరపల్లిలోని ఎస్వీ డిఫెన్స్ అకాడమీ (బీఎస్ఆర్ కళాశాల)లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వెదురుకుప్పం మండలం పాతగుంటకు చెందిన తులసిరెడ్డి (17) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల అనంతరం మంగళవారం మధ్యాహ్నమే అతను హాస్టల్‌కు చేరుకున్నాడు. సాయంత్రం తోటి విద్యార్థులు తరగతులకు వెళ్లగా, తాను నీరసంగా ఉన్నానని, వైస్ ప్రిన్సిపల్ అనుమతి తీసుకున్నానని చెప్పి గదిలోనే ఉండిపోయాడు. Read Also: Cyber crime: నకిలీ AI … Continue reading Chittoor crime: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్!