Breaking News: Chittoor Crime: దారుణం.. కుమార్తెపై తండ్రి అత్యాచారం
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు కన్న కుమార్తెపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వావివరసలు మరిచి కుమార్తెను కాటేశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు (Chittoor Crime) జిల్లాలో జరిగింది.. సమాచారం ప్రకారం, నిందితుడు తన మొదటి భార్యకు పుట్టిన కుమార్తెపై ఈ ఘోరానికి ఒడిగట్టాడు. బాలిక నానమ్మ ఈ ఘటనను గమనించి అడ్డుకోవడానికి ప్రయత్నించగా, నిందితుడు ఆమెపై కూడా దాడి చేసి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు … Continue reading Breaking News: Chittoor Crime: దారుణం.. కుమార్తెపై తండ్రి అత్యాచారం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed