Chittoor Accident: లారీని ఢీకొన్న కారు.. మృతుల వివరాలు,ప్రమాదంపై పలువురు దిగ్భాంతి

చిత్తూరు జిల్లా లో బుదవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. పలమనేరు నియోజకవర్గం. గంగవరం మండలం వైయస్సార్ జంక్షన్ వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం లో కర్ణాటక వాసులు మృతి చెందారు. బెంగుళూరు నుండి తిరుమలకు వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. పలమనేరు వద్ద సిమెంట్ లోడ్ వదిలేసి కర్నూలు వైపు వెళ్లుతున్న లారీ సిమెంట్ లారీని వెనుక వైపు నుంచి ఢీకొన్న కారు సంఘటనా స్థలంలోని ఐదు మంది మృతి వారిలో ముగ్గురు … Continue reading Chittoor Accident: లారీని ఢీకొన్న కారు.. మృతుల వివరాలు,ప్రమాదంపై పలువురు దిగ్భాంతి