Chintapally Accident:నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని నలుగురు దుర్మరణం!
Chintapally Accident: నల్గొండ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. చింతపల్లి మండలం దేవరపల్లి గేట్ సమీపంలో వేగంగా వచ్చిన ఒక లారీ, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి ఆటో పూర్తిగా ధ్వంసం కాగా, అందులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. Read Also:Delhi Crime: ఘోరం.. మైనర్ బాలిక పై సామూహిక అత్యాచారం.. … Continue reading Chintapally Accident:నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని నలుగురు దుర్మరణం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed