Latest News: Chinmayi: జానీ మాస్టర్‌పై చిన్మయి ఫైర్

సినీ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్‌, సామాజిక కార్యకర్తగా పేరుగాంచిన చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) మరోసారి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) పై సంచలన ఆరోపణలు చేశారు.మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో జానీ తన పరిచయాలు, పలుకుబడి వలన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. Read Also: Prakash Raj: బెట్టింగ్ యాప్స్ కేసు..నేడు CID విచారణకు ప్రకాశ్ రాజ్ తీవ్ర స్థాయిలో స్పందించారు ఈ విషయమై ఆమె … Continue reading Latest News: Chinmayi: జానీ మాస్టర్‌పై చిన్మయి ఫైర్