Chikkaballapur crime: భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య!
Chikkaballapur crime: కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుండ్లుగుర్కి గ్రామానికి చెందిన మునిరాజు (42) అనే వ్యక్తి తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. కిటికీకి వేలాడుతున్న స్థితిలో అతని మృతదేహం లభ్యమవ్వడంతో, ఇది ఆత్మహత్యా లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. Read Also:Sunil Nayak Bail: ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ కుటుంబ కలహాలే కారణమా? స్థానిక సమాచారం ప్రకారం, … Continue reading Chikkaballapur crime: భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed