Chevella Accident: ఇద్దరు డ్రైవర్ల మృతి తో సంక్లిష్టంగా మారనున్న దర్యాప్తు!

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం రంగారెడ్డి(RangaReddy) జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా టిప్పర్ లారీ అదుపు కోల్పోయి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం వలన బస్సు, టిప్పర్ డ్రైవర్‌లతో సహా 19 మంది ప్రాణాలు(Chevella Accident) కోల్పోయారు, మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి ప్రాథమిక సహాయం అందించారు. Read also: తైవాన్​ విషయంపై జిన్​పింగ్​కు … Continue reading Chevella Accident: ఇద్దరు డ్రైవర్ల మృతి తో సంక్లిష్టంగా మారనున్న దర్యాప్తు!