Chengicherla: బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి బాలికపై ముగ్గురి అత్యాచారం

Chengicherla: హైదరాబాద్ చెంగిచెర్ల ప్రాంతంలో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం బాలికను అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లిన నిందితులు ఆమెకు మత్తు మందులు కలిపిన ఆహారం ఇచ్చి లైంగిక దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. Read Also: POCSO: విశాఖలో ఘోరం: మూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం తరువాత ఆమెకు మద్యం ఇచ్చి మరొసారి దాడి చేసినట్లు సమాచారం. బాలికను బెదిరించి భయపెట్టి కొన్ని గంటల పాటు … Continue reading Chengicherla: బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి బాలికపై ముగ్గురి అత్యాచారం