Telugu News: Cheating : డబ్బు, నగలతో ఊడాయించిన నిత్య పెళ్లికూతురు

డబ్బు, నగలతో ఊడాయించిన నిత్య పెళ్లికూతురు పెళ్లంటే నూరేళ్ల పంట. అందుకోసం ఎన్నో కలలు కంటారు. కొత్తజీవితాన్ని మనసైన భాగస్వామితో స్థిరపడాలని ఎవరైనా కోరుకుంటారు. అందుకోసం తమకు అన్నివిధాలుగా సరిపోయే జోడికోసం అన్వేషిస్తారు. మ్యారేజ్ బూరోల ద్వారా, తెలిసినవారి ద్వారా సంబంధాలను చూస్తారు. తమకు అన్నివిధాలుగా నచ్చితే, పెళ్లికి ఒకే చేసుకుంటారు. కానీ కొందరికి మాత్రం పెళ్లంటే అదొక ఉపాధి. పెళ్లి పేరుతో మోసం చేసి, అందినకాడికి దోచుకోవడం వారి నైజం. తాజాగా ఓ వ్యక్తి ఇలాంటి … Continue reading Telugu News: Cheating : డబ్బు, నగలతో ఊడాయించిన నిత్య పెళ్లికూతురు