Telugu News: Cheating: మోసం చేసి ఇద్దరిని పెళ్లాడిన భర్త.. జైలుకు పంపిన భార్యలు

డెలివరీ బాయ్ ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకుని, గుట్టుచప్పుడు కాకుండా మనేజ్ చేశాడు. కానీ చివరికి అసలు రహస్యం తెలిసిపోయింది. ఇద్దరు భార్యలు పోలీసులను ఆశ్రయించారు. ఒకే నెలలో ఇద్దరు మహిళలను వివాహం చేసుకుని, ఏడాది పాటు రహస్యంగా కాపురం చేసిన ఓ వ్యక్తి బండారం చివరకు బట్టబయలైంది. ఇద్దరు భార్యలు ఏకమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని ఆరెస్టు చేశారు.   Read Also: Robin Uthappa: ఐపీఎల్ వేలం రద్దు చేయాలంటూ రాబిన్ ఊతప్ప విజ్ఞప్తి … Continue reading Telugu News: Cheating: మోసం చేసి ఇద్దరిని పెళ్లాడిన భర్త.. జైలుకు పంపిన భార్యలు