Latest Telugu News: UP Bride: భర్తలకు మత్తుమందు.. ఆపై నవ వధువులు పరార్
ఉత్తర భారతదేశంలో కర్వా చౌత్ (karwa chauth) అనే పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. తమ భర్తల ఆరోగ్యం బాగుండాలని, నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ భార్యలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగ రోజే కొంతమంది మహిళలు దారుణమైన మోసం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్(Aligarh)లో ఏకంగా 12 ఇళ్లలో కొత్తగా పెళ్ళైన వధువులు తమ కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన భోజనాన్ని … Continue reading Latest Telugu News: UP Bride: భర్తలకు మత్తుమందు.. ఆపై నవ వధువులు పరార్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed