Breaking News: స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు

కర్నూలులో(Kurnool) జరిగిన బస్సు ప్రమాదం విషాదాన్ని మరువకముందే, మరో బస్సు అగ్నికి ఆహుతైంది. జైపూర్-ఢిల్లీ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) పిలిభిత్ నుండి జైపూర్‌కు కార్మికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. Read Also: Comedian Satya:సత్య హీరోగా – రితేష్ రాణాతో కొత్త సినిమా సెట్ రెడీ! హైటెన్షన్ వైర్ల తాకిడితో ప్రమాదం బస్సు 11,000 … Continue reading Breaking News: స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు