Latest News: CM Revanth: వీధి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడు.. స్పందించిన సీఎం

వీధి కుక్కల దాడిలో, మూగబాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.హైదరాబాద్ లోని మన్సూరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) దృష్టికి చేరింది. దీనిపై స్పందించిన సీఎం.. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే బాలుడికి సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అలానే బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. Read Also: Railway station: కొత్తగూడెంలో బాంబు పేలుడు భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు … Continue reading Latest News: CM Revanth: వీధి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడు.. స్పందించిన సీఎం