Borabanda: యువతి దారుణ హత్య.. చిన్న అనుమానమే ప్రాణం తీసింది

హైదరాబాద్‌లో వరుస నేర ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పలు హత్యలతో కలవరపెట్టిన నగరంలో తాజాగా బోరబండ (Borabanda) ప్రాంతంలో జరిగిన యువతి హత్య తీవ్ర కలకలం రేపింది. స్నేహం పేరుతో ఏర్పడిన పరిచయం చివరకు హత్యకు దారి తీసింది. Read also: Hyderabad: మాంజా ప్రమాదం: యువకుడు మెడకు లోతైన గాయం Young woman brutally murdered పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మృతురాలిని ఖనీజ్ ఫాతిమాగా గుర్తించారు. ఆమె గతంలో బంజారాహిల్స్‌లోని ఓ … Continue reading Borabanda: యువతి దారుణ హత్య.. చిన్న అనుమానమే ప్రాణం తీసింది