Borabanda Crime: పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

Borabanda Crime: హైదరాబాద్ నగరంలోని బోరబండ పరిధిలో గుండెలవిసే విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నతల్లే కాలయముడిలా మారి ఇద్దరు పిల్లల గొంతు నులిమి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించి, అనంతరం తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘోర కలికాలం ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. Read Also: CP Sajjanar: గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!! ఘటన వివరాలు బోరబండకు చెందిన సత్యవాణి అనే మహిళ శనివారం తన ఇద్దరు పిల్లలపై … Continue reading Borabanda Crime: పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య