Bomb Threat: నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు

నాంపల్లి సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో బాంబు బెదిరింపు (Bomb Threat) తీవ్ర కలకలం సృష్టించింది. కోర్టులో బాంబు పెట్టామంటూ ఈ-మెయిల్ వచ్చింది. అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హుటాహుటిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందిని బయటకు పంపించి, పోలీసులు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు (Bomb Threat) నిర్వీర్య దళాలతో తనిఖీలు చేపట్టారు. Read Also: Hyderabad: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం దర్యాప్తు ముమ్మరం కోర్టు లోపల, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు … Continue reading Bomb Threat: నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు