Telugu News: Bobbili: డిజిటల్ పేరుతో అరెస్టు.. పోలీసులకు చిక్కిన నేరగాళ్లు

ఇటీవల సైబర్(Cyber) మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా, ఎంతగా ప్రభుత్వాలు వీటిని నమ్మవద్దని ప్రజలను అప్రమత్తం చేస్తున్నా ఇంకా మోసపోతూనే ఉన్నారు. డిజిటల్ అరెస్టు అంటూ అందినకాడికి దోచుకుంటున్న ముఠా ఆగడాలు ఇటీవల బాగా పెరిగిపోతున్నాయి. మనం కాస్త జాగ్రత్తగా ఉండకపోతే అరెస్టు భయాలతో మనల్ని నిలువునా దోచుకుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే విజయనం జిల్లా బొబ్బిబిలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. Read Also:  K ramp: ఓటీటీలోకి … Continue reading Telugu News: Bobbili: డిజిటల్ పేరుతో అరెస్టు.. పోలీసులకు చిక్కిన నేరగాళ్లు