Breaking News: Bihar: పసిపిల్లల ప్రాణాలు తీసిన చలి మంట

బిహార్‌ (Bihar) లోని ఛాప్రాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.చలి కాచుకోవడానికి గదిలో బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రించిన నలుగురు ఊపిరాడక చనిపోయారు.. మృతుల్లో ముగ్గురు పసిపిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నారు. గది తలుపులన్నీ మూసి ఉండటంతో బొగ్గుల నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ గదిని నింపేసింది. దీంతో ఆ గాలి పీల్చి వారు స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు తేల్చారు.మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. Read Also: Bihar: పట్టాలు తప్పిన … Continue reading Breaking News: Bihar: పసిపిల్లల ప్రాణాలు తీసిన చలి మంట