Bengaluru Highway Accident: బైక్, ట్రక్కును ఢీకొట్టి ఏడుగురు దుర్మరణం

Bengaluru Highway Accident: బెంగళూరు శివార్లలోని హోస్కోట్-దబాస్‌పేట్ జాతీయ రహదారి (NH-648)పై శుక్రవారం తెల్లవారుజామున అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. అతివేగం కారణంగా జరిగిన భీకర చైన్ కొలిజన్ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. Read Also: Andhra Pradesh: తల్లిని సజీవదహనం చేసిన కూతురు.. ఎక్కడంటే? ప్రమాదం వివరాలు అతివేగంగా దూసుకొచ్చిన ఒక XUV700 కారు ముందు వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. అనంతరం కారు నియంత్రణ కోల్పోయి, ఎదురుగా వస్తున్న క్యాంటర్ ట్రక్కును … Continue reading Bengaluru Highway Accident: బైక్, ట్రక్కును ఢీకొట్టి ఏడుగురు దుర్మరణం