Bengaluru Crime: లైంగిక దాడి అడ్డుకున్నందుకే టెక్కీ హత్య

బెంగళూరులో(Bengaluru Crime) యువతి మృతి కేసు నగరాన్ని కలిచివేసింది. రామమూర్తి నగర్ పరిధిలోని సుబ్రమణి లేఅవుట్‌లో అద్దెకు ఉంటున్న డీకే షర్మిళ అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందగా, పోలీసులు చేపట్టిన దర్యాప్తులో దారుణమైన నేరం వెలుగులోకి వచ్చింది. Read Also: AP: నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ అనుమానాస్పద మృతి కేసు వెనుక భయంకర నిజాలు షర్మిళ నివసిస్తున్న ఫ్లాట్ పక్కనే ఉండే కర్నల్ కురయ్ అనే యువకుడు కొంతకాలంగా ఆమెపై కన్నేసి … Continue reading Bengaluru Crime: లైంగిక దాడి అడ్డుకున్నందుకే టెక్కీ హత్య