Telugu News: Medchal-బార్ బిల్లు వివాదం… బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌కు చెందిన జాదవ్ సాయితేజ (బీటెక్ రెండో సంవత్సరం), ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతూ నారపల్లిలోని(Narapalli) హాస్టల్‌లో ఉండేవాడు. తాజాగా తన స్నేహితులతో కలిసి ఒక పుట్టినరోజు వేడుకకు హాజరైన సాయితేజ, అక్కడ చిన్నపాటి గొడవ తలెత్తడంతో సీనియర్ విద్యార్థి బండారి చిన్నబాబు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చాడు. అయితే, దీని ప్రతిఫలంగా పార్టీ అడిగిన చిన్నబాబు, సాయితేజను మరికొంతమంది విద్యార్థులతో కలిసి … Continue reading Telugu News: Medchal-బార్ బిల్లు వివాదం… బీటెక్ విద్యార్థి ఆత్మహత్య