Bapatla: మరో మహిళతో భర్త జీవనం.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కర్రి ఉమ (36) అనే వివాహిత తన ఇంట్లోనే చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సమస్యలు ఆమెను తీవ్ర మనస్తాపానికి గురి చేసినట్లు సమాచారం. భర్త సాయికుమార్ హైదరాబాద్‌లో మరో మహిళతో నివసిస్తున్నాడనే విషయం ఆమెను మానసికంగా కుంగదీసింది. ఈ పరిస్థితుల్లో ఆమె ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. Read also: Krishna District: పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగి … Continue reading Bapatla: మరో మహిళతో భర్త జీవనం.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed