News Telugu: Bapatla crime: భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

Bapatla crime: బాపట్ల జిల్లాలోని సంతమాగులూరు మండలంలో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్యను గొంతు నులిమి హత్య చేసిన భర్త, ఆమె మృతదేహాన్ని బైక్‌పై పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. ఈ అమానుష ఘటనను చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరానికి చెందిన మహాలక్ష్మి (28) కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం … Continue reading News Telugu: Bapatla crime: భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త